శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movies Makers). పుష్ప 2తోపాటు పలు సినిమాలు ఈ బ్యానర్ ఖాతాలో ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో వస్తోందీ ది వారియర్ (The Warriorr).. రామ్‌కు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి గా నటిస్తోంది. కాగా ప్రాజెక్టకు సంబంధించిన ఇంట్రెస్ట