FIFA Rankings : ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేత స్పెయిన్(Spain) ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని ఒడిసిపట్టిన ఆ జట్టు ఫ్రాన్స్(France)కు షాకిస్తూ అగ్రస్థానం కైవసం చేసుకుంది.
FIFA Rankings : ఈమధ్య కాలంలో చెత్త ఆటకు భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ (FIFA World Rankings)లో మరింత వెనకబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయింది.
FIFA Rankings : ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు షాక్ తగిలింది. మూడు స్థానాలు దిగజారి 124వ ర్యాంక్ దక్కించుకుంది. ఇక ఆసియా టీమ్‌ల జాబితాలో బ్లూ టైగర్స్ 2వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 15 ర్యాంక్‌లు చేజార్చుకుని 117వ స్థానం లో నిలిచింది.