జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరి రోడ్డుకు అవతలివైపు వెళ్తున్న కార్లపై పడడంతో రెండు కార్లు, ఓ బైక్ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన కారులోని ఇద్దర�
Road accident | హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి రోడ్డులోకి దూసుకెళ్ల