న్యూఢిల్లీ, మే 1: భారత్లో రెండో దశ కరోనా ఉద్ధృతి కట్టడికి దేశవ్యాప్తంగా కొన్ని వారాల పాటు లాక్డౌన్ విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌచీ సూచించారు.
చికాగో: ఆస్ట్రాజెనికా టీకా తమకు అవసరం రాదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. ఒకవేళ ఆ టీకాకు సీడీసీ నుంచి ఆమోదం దక్కినా.. తమ వద్ద కావాల్�