ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుండి 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గురువారం నెల్లిబండ గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
జిల్లాలోని ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా తన పేరును నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, మీ సేవా కేంద్రాల మేనేజర్లతో ఆ�