మంత్రి ఐకే రెడ్డి | రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే మానిక్‌రావు | రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ అన్నారు.
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇటీవల నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు.