Home
Farmer Debt
Farmer Debt
-
"అప్పులబాధతో రైతు ఆత్మహత్య"
1 day agoఅప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో చోటుచేసుకున్నది. దామె ర ఎస్సై వీరభద్రం కథనం ప్రకారం.. సర్వాపూర్‌కు చెందిన బోగి ప్రసాద్ (43) తనకున్న 20 గుంటల భూమితోపాటు మరో మూడు ఎకరా"అప్పుల బాధతో రైతు ఆత్మహత్య"
1 week agoఅప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లిలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.."ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య"
2 weeks agoఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో చోటు చేసుకున్నది."అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య"
2 weeks agoపత్తి పంట ఎండిపోవడంతో అప్పుల పాలై మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో చోటుచేసుకున్నది. ఎస్సై రఘుపతి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మెట్ల ఉప్పలమ్�"కరెంట్ కోతలతోనే నా పంట ఎండింది"
3 weeks ago‘సర్.. కరెంట్ కోతలతో నా పంట ఎండిపోయింది. అప్పులన్నీ మీదపడ్డాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో అర్థమైతలేదు. నేను పుట్టెడు కష్టంలో ఉన్న’ అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రైతు అంగోతు రాములు నాయక్ మాజీ మంత్రి �"అప్పుల బాధతో రైతు ఆత్మహత్య"
4 weeks agoఅప్పులు తీర్చే మార్గం లేక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామానికి చెందిన రైతు గొట్టేకర్ సూర్యభాన్ (55) పు రుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు."అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య"
1 month agoఓ వైపు పంటలకు నీరందక.. పెట్టుబడులు చేతికి రాక.. మరోవైపు అప్పుల భారం పెరిగి ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాల సభ్యులు తె�"అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య"
2 months agoఅప్పుల బాధ భరించలేక నిర్మల్ జిల్లాలో ఇద్దరు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా.. నిర్మల్ మండలం డ్యాంగాపూర్కు చెందిన రైతు కడతాల అంజయ్య (41) తనకున్న మూడెకరాలతోపాటు తన అన్న హనుమాండ్లుకు �"అప్పులబాధతో రైతు ఆత్మహత్య"
3 months agoఅప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలో ఆదివారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన సామకూరి వెంకన్న (51) వ్యవసాయం చేస్�తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!









