దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వసతులు సరిగా లేవని అధ్యయనంలో తేలింది. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, పీజీఐ, జిప్మర్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడైంది.
బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6) ఆదివారం సాయంత్రం గ్రాండ్గా లాంఛైన సంగతి తెలిసిందే. నాగార్జున 21 మంది కంటెస్టెంట్స్ఒక్కొక్కరికి స్వాగతం పలుకుతూ బిగ్ బాస్ హౌస్లోకి పంపించాడు.