పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం పేపర్లతో పాటు టీవీల్లో రావడం వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కుమార్‌పై స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు వే�