Ex-Army Chief's Unpublished Book | మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు.
Rahul Gandhi : చైనా గురించి రాహుల్ గాంధీ లోక్సభలో కొన్ని కామెంట్స్ చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన బుక్ నుంచి ఆయన ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించారు.