help steals gold, cash | ఒక ఇంట్లో పనులు చేసే మహిళ, బంగారు నగలు, డబ్బు దొంగిలించింది. తన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా కుక్కలతో కోటగా మార్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు తెలివిగా వ్యవహరించి ఆ మహిళను అరెస్ట్ చేశారు.
లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఆ రెవెన్యూ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ట్రాప్ వేశారు.