హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నాల్గొవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసం�