ENG vs AFG | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఇంగ్లండ్ ఓడించింది. నల్లేరుపై నడకలా సాగుతుందని అనుకున్న ఈ మ్యాచ్ చాలా నెమ్మదిగా ముందుకు సాగింది.
ENG vs AFG | ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నిదానంగా లక్ష్యం వైపు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 112 పరుగులకే చాపచుట్టేసింది.
ENG vs AFG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పేలవ బ్యాటింగ్‌తో నిరాశ పరిచింది. శామ్ కర్రాన్ అద్భుతమైన బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసుకున్నాడు.
ENG vs AFG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (10)
ENG vs AFG | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు.
ENG vs AFG | పొట్టి ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా టైటిల్ ఫేవరెట్ ఇంగ్లండ్‌తో పోరాడేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.