ENG vs AFG | నిదానంగా సాగుతున్న ఆఫ్ఘన్ బ్యాటింగ్.. పది ఓవర్లకు స్కోరు ఎంతంటే?
ENG vs AFG | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (10) నిరాశ పరచగా.. మరో ఓపెనర్ హజ్రతుల్లా జజయా్ (17 బంతుల్లో 7) టెస్టు తరహా బ్యాటింగ్‌తో తలనొప్పి తెప్పించాడు.
వీళ్లిద్దరూ అవుటైన తర్వాత ఉస్మాన్ ఘనీ (6 నాటౌట్), ఇబ్రహీం జద్రాన్ (29 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే పది ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులతో నిలిచింది. బిగ్ హిట్టర్లు ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించాలంటే ఆఫ్ఘన్ జట్టు కచ్చితంగా భారీ స్కోరు చేయాల్సిందే. మరి తర్వాతి పది ఓవర్లలో అయినా ఆ జట్టు ధాటిగా ఆడుతుందేమో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

