Wikipedia | వికీపీడియా (Wikipedia)కు కేంద్రం నోటీసులు (Centres Notice) జారీ చేసింది. ఇందులో కచ్చితత్వం లేని సమాచారం ఉంటోందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు పంపింది.
ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ఇంటర్నెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వికీపీడియా 2001లో ఇంగ్లిష్ భాషలో ప్రారంభమైంది. అయితే, ఇందులో ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే కచ్చితంగా ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. మరి ఇంగ