ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ఇంటర్నెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వికీపీడియా 2001లో ఇంగ్లిష్ భాషలో ప్రారంభమైంది. అయితే, ఇందులో ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే కచ్చితంగా ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. మరి ఇంగ్లిష్ రాని తెలుగు వారి పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలో నుంచి పుట్టిందే తెలుగు వికీపీడియా. ఇది అతికొద్దిమంది వలంటీర్లతో ప్రారంభమై నేడు వేలకొలది వ్యాసాలతో దూసుకుపోతున్నది. మరి దీని వెనుక ఎవరి కృషి ఉంది..? ఇందులో ఎలాంటి సమాచారం చేరుస్తారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.