ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కన్నా ప్రైవేట్ హెల్త్ పాలసీలే మిన్న! ఈ పథకం కోసం 1.5 శాతం వాటా మేం ఎందుకివ్వాలి? మా వాటా ఉన్నప్పుడు ఉచితమెట్లవుతుంది? ట్రస్టు ఏర్పాటు చేయడం, డబ్బులు జమచేయడం.
రాష్ట్రంలో ఉద్యోగులకు హెల్త్ స్కీంను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిట�