ECI | ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice president elections) కోసం ఎలక్టోరల్ కాలేజ్ (Electoral college) ప్రిపరేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది.
Vajpayee | రాష్ట్రపతి పదవిని చేపట్టాలని అత్యంత సన్నిహితులు ఇచ్చిన సలహాను మాజీ ప్రధాన మంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి తిరస్కరించారని ఆయన వద్ద మీడియా సలహాదారుగా పని చేసిన అశోక్ టాండన్ తెలిపారు.