ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ.248.55 కోట్లు ఖర్చుచేయగా కేవలం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రూ.289.99 కోట్లు ఖర్చు చేసి�
poll campaign expenditure:ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సుమారు ౩40 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. �