నగర ఖ్యాతికి చిహ్నమైన చార్మినార్ త్రివర్ణ శోభతో మెరిసిపోయింది.. నిత్యం వ్యాపారాలతోకిటకిటలాడే పాతనగరం ఆనందసాగరంలో తేలియాడింది.. సాంస్కృతిక కార్యక్రమాలు,అలరించే విన్యాసాలు కొత్త అనుభూతులిచ్చింది.. ఇక్�
త్రివర్ణ వెలుగులు విరజిమ్ముతుండగా, చుట్టూ నోరూరించే వంటకాలు ఘుమ ఘుమలాడుతుండగా, సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తుండగా చార్మినార్ వద్ద ఆదివారం సాయంత్రం వేలమంది సందర్శకులు సందడి చేశారు. సండేను ఫన్ డేగా