Sai Pallavi | టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న భారీ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ చిత్రానికి సంబంధించిన
దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న అగ్ర కథానాయిక సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టి పెడుతున్నది. ‘రామాయణ’ చిత్రం ద్వారా ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.