ఈ-ఫార్మసీలు, ఇన్స్టంట్ డెలివరీ యాప్లు తప్పుడు లేదా నకిలీ ప్రిస్క్రిప్షన్లను డెలివరీ చేస్తున్నాయని అఖిల భారత కెమిస్టుల, డ్రగ్గిస్టుల సంఘం(ఏఐఏసీడీ) ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధ విక్రయాల నియంత్రణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువస్తున్నది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది.