Andre Russell : ఐపీఎల్లో సిక్సర్ల వీరుడిగా పేరొందిన ఆండ్రూ రస్సెల్(Andre Russell) కొత్త అవతారమెత్తాడు ఐపీఎల్ పదిహేడో సీజన్లో దంచికొడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఆల్‌రౌండర్ ఓ ఆల్బమ్‌లో నటించాడు.
షారుఖ్‌ఖాన్ హీరోగా తెరపై కనిపించి నాలుగేండ్లవుతున్నది. 2018లో ‘జీరో’లో నటించాక మళ్లీ సినిమా చేయలేదు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవడం వల్లే కథలు ఎంచుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చాయి.