మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. కస్టమర్‌కేర్‌కు మీరు కనెక్ట్ అయ్యి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి.. అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే.. ఒక టోల్‌ఫ్రీ నంబర్‌కు కనెక్ట్ అవుతుంది..
ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ ఇతర నిషేధిత వస్తువులు స్మగ్లింగ్ చేస్తున్నారంటూ బెదిరించి, డిజిటల్ లాక్ చేసి సైబర్ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలకు సంబంధించిన 1,000 స్కైప్ ఐడీలను కేంద్ర ప్రభుత్వం బ్లాక