RTA Slots | అతడి పేరు ప్రతాప్. డ్రైవింగ్ టెస్ట్ కోసం సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించి ఉప్పల్ ట్రాక్‌ను ఎంపిక చేసుకున్నాడు. సోమవారం అతడు ఉప్పల్ ట్రాక్‌పై డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలి. ద�
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనావళి జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చిన వార్తా కథనాలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి.