Adivasi March | ఆదివాసీ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ కేంద్రాల్లో నిర్వహించనున్న ఆదివాసి మార్చ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా.అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు.
ఇంటి పెద్దల ఆస్తులలో కుటుంబ సభ్యులకు వాటా ఇచ్చినట్లు చట్టసభల్లో కూడ బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.