Suresh Pasi | బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్లు తమకు అవసరం లేదని అన్నారు. తాను ఎప్పుడూ కూడా ముస్లిం ఇళ్లకు వెళ్లి ఓట్లు అడగలేదని చెప్పారు. భవిష్యత్తులో కూడా ముస్లింలను ఓట్లు అడగబోనని అన్నార�
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు.. చివరకు పలువురు మఠాధిపతులు కూడా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు.