Dominic and the Ladies' Purse | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) రూపొందించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic and the Ladies' Purse).