Domestic workers | ఇళ్లలో పనిచేసేవాళ్ల (Domestic Workers) కు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం (Karnata Govt) కీలక చర్యలు చేపట్టింది. అగ్రిమెంట్ (Agrement) లేకుండా ఇంటి పనివాళ్ల నియామకంపై నిషేధం విధించేలా, వారికి కనీస వేతనాలు చెల్లించే విధంగా ప్ర�
అసంఘటిత రంగంలో పనిచేసే వారిలో ఇంటి పనిచేసే కార్మికులు కూడా ఒక భాగం. ఉన్నత, మధ్యతరగతి కుటుంబాల్లో చంటిపిల్లల సంరక్షణ, ఇల్లు శుభ్రం చేయడం, వంట పనులు చేస్తూ ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు. సెలవులు, హక్కుల�