మొబైల్ ఫోన్ వ్యసనాన్ని అరికట్టేందుకు పంజాబ్లోని ‘ఘోలియా ఖుర్ద్' అనే కుగ్రామం వినూత్న పోటీకి తెరలేపింది. ‘డూ నథిం గ్' పోటీని ప్రకటించగా, పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుంచి 55 మంది పాల్గొన్నారు.
సినిమా సక్సెస్ క్రెడిట్లో సింహభాగం తారలకే దక్కుతుంటుంది. కథాబలంతో పాటు నటీనటుల స్టార్డమ్ మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇతర విభాగాల వారికి అంతగా ప్రాధాన్యం దక్కదనే విమర్శలు వినిపిస్తుంటాయి.