సిద్ధు జొన్నలగడ్డకు గత రెండు చిత్రాలు అంతగా కలిసి రాలేదు. దీంతో ఆయన భారీ హిట్కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ ఆర్జేఎస్ స్వరూప్ దర్శకత్వంలో చేయబోతున్న చిత్రం
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ఫేం స్వరూప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ‘బ్యాడ్ యాజ్', ‘కోహినూర్' సినిమాలైతే స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ‘టిల్లు క్యూబ్' కూడా త్