అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ చిత్రంపై నిర్మాణం నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోండ్ తెగకు చెందిన గిరిజన అమ్మాయిగా శక్
పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని నటీనటుల్లో తానూ ఉంటానని రుజువు చేసుకున్నది తెలంగాణ కోడలుపిల్ల రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అందాలభామ ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింద