‘తెలివైన వాడు తెలివితక్కువ పనిచేస్తే, తెలివిలేని వాళ్లు తెలివైన పనిచేస్తే వాళ్ల జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలేమిటన్నదే మా చిత్ర కథాంశం’ అని హీరో నరేష్ ఆగస్త్య అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘గు�
‘తెలివైన వారికి, తెలివితక్కువ వారికి మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా కథాంశం. తెలివైన వాళ్లు తెలివితక్కువ పని చేసినా, తెలివితక్కువ వాళ్లు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారతాయో ఈ సినిమాలో వినోదాత్మకంగా