అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పుష్ప-2’ (ది రూల్) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదలకానుంది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా అవతరించారు. దీంతో సీక్వెల్గా వ