న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తాను చాలా క్రీయాశీలంగా వ్యవహరిస్తానని గత నెల టీఎంసీకి రాజీనామా చేసి, ఇవాళ బీజేపీలో చేరిన సీనియర్ నేత దినేశ్ త్రివేది చెప్పారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌కు చెందిన రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు దినేశ్ త్రివేది బీజేపీలో చేరారు. నెల క్రితం వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ స�