వైద్య రంగంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవాలని కలెక్టర్ ఎస్ కృష్ణ అదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.