డీజిల్ ధర | సబ్సిడీ గ్యాస్ ధరలను పెంచిన చమురు కంపెనీలు.. డీజిల్ రేటును మరోసారి తగ్గించాయి. వరుసగా మూడో రోజు లీటర్ డీజిల్పై 25 పైసల మేర కోత విధించాయి.
పెట్రో వడ్డన| దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. వాహనదారుల జేబుకు చిల్లు పడుతూనే ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా విన