TMC MPs | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి సొంత నాయకులే ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు అర్జున్ సింగ్, దివ్యేందు అధికారి టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం బెంగాల్ బీజేపీ
పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి తండ్రి సిసిర్ కుమార్, సోదరుడు దిబ్యేందు అధికారికి కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు కేం�