Home
Dhulipala Aruna
Dhulipala Aruna
-
"బంగారుతల్లి మా బతుకమ్మ"
8 hours agoవేల పరిమళాలను చిమ్మెడు నానావర్ణ శోభిత కుసుమాలంకృతయై చెలిమి కలుముల వరదాయినిగా తెలంగాణ సంస్కృతీ విభవమై ఏటికేడు అవతరించే రంగుల పొదరింటి జవ్వని మా బతుకమ్మ!"5న ‘తారావళీ సప్తకం’ పుస్తకావిష్కరణ-అంకితోత్సవం"
3 months agoధూళిపాళ అరుణ రచించిన ‘తారావళీ సప్తకం’ (ఆచార్య అప్పాజోస్యుల వారి తారావళీ సప్తకం) పుస్తకావిష్కరణ-అంకితోత్సవం ఈనెల 5వ తేదీ సాయం త్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది."యుద్ధోన్మాదం"
4 months agoపరస్పర హృదయ వైషమ్యాల నడుమ విస్తృతమైన భావజాల దురాగతం ‘నేను’ను కాంక్షిస్తూ కాగుతూనో అధికారదర్పాన్ని వేలాడదీసుకునో పర్యవసాన ఫలితాలను శూన్యంలోకి ఎగదోస్తూ ప్రకటితమయ్యే యుద్ధోన్మాదం."క్షణికం"
9 months agoమిత్రమా! నేను నీలో ప్రవేశించిన క్షణం నీ చలన పరిశ్రమకు బీజం ఉదయించే బాల్యం ఉద్రేక పిపాసతో యవ్వనం కోరికలు తీరిన తీరంలో ఆనందలోకాల గిలిగింతల్లో నాతో నీవు!"వివిధ ప్రక్రియా పత్ర సరసిజము"
10 months agoఆమెకు వ్యక్తిత్వం పట్ల అభిరుచి. మానవత్వం పట్ల అభిరుచి. సమాజ హితవు పట్ల అభిరుచి. ఇవన్నీ ఒక పార్శ్వం అయితే భాష పట్ల, సాహిత్యం పట్ల, సాహిత్యంలోని వివిధ ప్రక్రియల పట్ల వల్లమాలిన అభిరుచి ఉండటం మరో పార్శ్వం.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!





