Rocky Aur Rani Kii Prem Kahaani | బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh), ఆలియా భట్ (Alia Bhat) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’(Rocky Aur Rani Kii Prem Kahaani). ఈ చిత్రం మంచి మౌత్ టాక్తో 150 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద ద