Medical Colleges | కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
Dharmana | టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని ఆరోపించారు.