e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Tags Delhi-Lucknow highway

Tag: Delhi-Lucknow highway

మొరాదాబాద్‌లో ఘోర ప్రమాదం..

మొరాదాబాద్‌| ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది.