ఓ చిన్న మెసేజ్.. ఒక ఘాటైన కామెంట్.. ఏదైనా నెగెటివ్ ఎమోజీ. టైప్ చేయడానికి పట్టేది కేవలం సెకన్లే. కానీ, ఆ పదాలు ఇంటర్నెట్లో శాశ్వతంగా ఉండిపోతాయని, అవి ఎవరి మనసునైనా విరిచేస్తాయని మనం ఎప్పుడైనా ఆలోచించామా
ఒకప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ఆలోచన వస్తే వెంటనే.. పక్కింట్లోనో.. పక్క వీధిలోనో.. ప్లే గ్రౌండ్లోనో ఉంటారులే అనుకునే వాళ్లు. ‘రేయ్.. జాగ్రత్త. తోసుకోవద్దు. దెబ్బలు తగులుతాయ్. జాగ్రత్త�