Woman Safety | సుమతి ఫోన్కు ఓ అపరిచిత నంబరు నుంచి వాట్సాప్ వీడియో వచ్చింది. ఓపెన్ చేస్తే.. తను స్నానం చేస్తూ ప్రియుడితో మాట్లాడిన ఘట్టం. ఆ వెంటనే మరొకటి.. ప్రియుడితో ఏకాంతంగా వీడియోకాల్ మాట్లాడిన దృశ్యం.
హైదరాబాద్ : మహిళా టీచర్లను మార్ఫింగ్ ఫోటోలతో వేధించి, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బును దోచుకున్నారనే ఆరోపణలపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఓ యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. అర�