జీలకర్ర మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని ఎంతో కాలంగా వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. జీలకర్రను రోజూ మనం వంటల్లో వేస్తుంటాం. ఇది చక్కని సువాసనను కలిగి ఉంటుంది. జీలకర్రను తినడం వ�
రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. కొందరు గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటారు. ఉదయం పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.