అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
Drugs Recovered | మహారాష్ట్రలోని నవీ ముంబైలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ శనివారం పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నది. వాషిలో దిగుమతి చేసుకున్న నారింజ పండ్లను తీసుకెళ్తున్న ట్రక్కులో తనిఖీ�