NIA raids | జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency-NIA) దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిలో ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai), హర్యానా (Haryana), ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), రాజస్థాన్ (Rajasthan), ఛత్తీస్గఢ్ (Chattishgarh), అస్సాం (Assam), పశ్చి�