Blast in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. సీర్పీఎఫ్ స్కూల్ సమీపంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
సీఆర్పీఎఫ్ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నదని సీఆర్పీఎఫ్ సౌత్‌జోన్ ఏడీజీ ఎస్ఎస్ చతుర్వేది అన్నారు. శుక్రవారం సీఆర్పీఎఫ్ పాఠశాల క్యాంపస్‌లో ఉత్కర్ష్ వార్షిక క్రీడా దినోత్సవం ని�