కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడిన సీఎం కేసీఆర్ | కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో ఆదివారం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు.
ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 10న భేటీకానుంది. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నది.
ఇంటికే వెళ్లి పరీక్షలు, మందులు.. పీహెచ్‌సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్ సేవలు లక్షణాలుంటే వెంటనే కిట్.. ఫోన్లో నిత్యం మానిటరింగ్.. ప్రతి వెయ్యి మందికి ఒక టీమ్ కొవిడ్‌పై ఇలాంటి ప్రయోగం దేశంలో ఇద�
పవార్ | మహారాష్ట్రలో కరోనా పరిస్థితులను మెరుగుపరిచేందుకు కలిసి పని చేద్దామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం పిలుపునిచ్చారు.
సంజయ్ రౌత్ | రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలన్నీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ఇతర పార్టీలతో చర్చించినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.