Meghalaya | తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు సీఎం కన్రాడ్ సంగ్మా ఆఫీసును చుట్టుముట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
Conrad Sagma | మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సంగ్మాను గవర్నర్ కోరారు.